మాంసాహార వంటకాల జాబితా

వేపుళ్ళు

  • చికెన్ లాలిపాప్
  • చికెన్ వేపుడు
  • ప్రాన్ వేపుడు
  • చేప వేపుడు
  • బొమ్మిడాయిలు వేపుడు
  • క్రాబ్ వేపుడు
  • మెత్తలు వేపుడు
  • నాటు కోడి వేపుడు
  • చికెన్ కబాబ్
  • కోడి గ్రుడ్డు వేపుడు
  • చికెన్ పకోడీ
  • చిల్లి చికెన్
  • చికెన్ 65

ప్రధాన వంటలు

  • మటన్ దం బిర్యానీ
  • చికెన్ దం బిర్యానీ
  • ప్రాన్ దం బిర్యానీ
  • చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ
  • చికెన్ ఫ్రైడ్ రైస్
  • కోడి గ్రుడ్డు ఫ్రైడ్ రైస్
  • కొబ్బరి అన్నం
  • మొగలాయి బిర్యానీ
  • వరి అన్నం

కూరలు

  • మటన్ కూర
  • కోడి కూర
  • ప్రాన్ కూర
  • చేప పులుసు
  • క్రాబ్ కూర
  • నాటు కోడి కూర
  • మేక తలకాయ కూర
  • మేక కాలు సూప్
  • బోటిగొంగూర
  • చికెన్ గోంగూర
  • ప్రాన్ గోంగూర
  • మటన్ గోంగూర
  • మటన్ చింతచిగురు
  • ప్రాన్ చింతచిగురు
  • చికెన్ చింతచిగురు
  • మటన్ శనగపప్పు